SRIMAD RAMAYANAM - TELUGU
Watch Price

SRIMAD RAMAYANAM - TELUGU

శ్రీమద్రామాయణం ( వచన కావ్యం ) రామాయణ మహాకావ్యం గురించి వినని, శ్రీరాముని కథ తెలియని భారతీయుడు ఉండడు అనటం అతిశయోక్తి కాదేమో!! మానవ జీవన ప్రవాహంలో ఎల్లవేళలా కలిసి ప్రవహించి, ప్రభావం చూపగల అనిర్వచనీయ దివ్యశక్తి రామాయణానికి ఉన్నది. ఈ మహాకావ్యం పలుభాషలలో అనువదించబడి దేశ విదేశాలలో బహు ప్రచారం గావించబడింది. తెలుగు భాషలో రామాయణంపై వెలువడిన ప్రామాణిక గ్రంథాలేకాక, సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో, సులభమైన భాషలో పలు ప్రముఖులు రామాయణాన్ని ప్రచురించారు. చక్కని తెలుగు భాషలో ఆబాలగోపాలానికి అర్థమయ్యే రీతిలో వెలువడింది ఈ ‘వాల్మీకి విరచిత రామాయణం’.
Product details
Publisher : RAMAKRISHNA MATH; Standard Edition (1 January 2017); Ramakrishna Math Hyderabad
Language : Telugu
Hardcover : 350 pages
ISBN-10 : 9385243381
ISBN-13 : 978-9385243387
Item Weight : 1 kg 370 g
Dimensions : 21.5 x 14 x 1.2 cm
Country of Origin : India
Net Quantity : 1 Count
Importer : Giri Trading Agency Pvt Ltd 372/1, Pattur Koot Road,, Mangadu, CHENNAI, TAMIL NADU 600122 IN
Packer : Giri Trading Agency Pvt Ltd 372/1, Pattur Koot Road,, Mangadu, CHENNAI, TAMIL NADU 600122 IN
Generic Name : Books
Best Sellers Rank: #119,271 in Books (See Top 100 in Books)
#3,842 in Religious Studies (Books)
Customer Reviews: 4.7
75 ratings

Amazon Price History

This is our record of Amazon price changes for SRIMAD RAMAYANAM - TELUGU (9385243381) since we began monitoring it.

Price Type Lowest Ever Highest Ever Current + Average
Amazon (Jun 07, 2026) (Jun 07, 2026) 0,00 € (Jun 07, 2026)

0,00 €

Amazon Price
Jun 07, 2026 11:57 AM

Your Amazon Price Watches

We'll notify you when the price drops to your desired price.

Watch Price